జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 06 at 9.06.20 PM

TRINETHRAM NEWS

బాపట్లలోని సూర్యలంక రహదారిలో మంగళవారం సాయంత్రం యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. సూర్యలంక రహదారిలోని ఓ రెస్టారెంట్ వద్ద జరిగిన ఘర్షణలో యువకుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page