తిరుపతిలో మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం

TRINETHRAM NEWS

తిరుపతిలో మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం

Trinethram News : తిరుపతి – వడమాటపేట మండలంలో మూడున్నరేళ్ల బాలికను సుశాంత్(22) అనే యువకుడు హత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది.

బాలికకు సమీప బంధువైన సుశాంత్, చాక్లెట్ ఇప్పిస్తానని చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆపై బాలికను చంపేసి పూడ్చిపెట్టాడు.

అనుమానితుడు సుశాంత్‌ను పోలీసులు విచారించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top