జూలై 5, 2026
TRINETHRAM NEWS

Trinethram News : వేరే రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం స్టేట్ గెస్ట్ హౌస్‌ను వినియోగంలోకి తెచ్చామని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బేగంపేటలోని ప్రజాభవన్ ఆవరణలో ఈ స్టేట్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana State Guest House

You cannot copy content of this page