
A strange incident took place in Kotapalli mandal centre
Trinethram News : వికారాబాద్ జిల్లా..
వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది..
శ్రావణమాసం సందర్భంగా హనుమాన్ మందిరంలో భజన కార్యక్రమం చేపడుతున్నారు..
అయితే ఇది జీర్ణించుకొని కొంతమంది ఇతర మతస్తులు
అర్ధరాత్రి వరకు హనుమాన్ మందిర్ లో భజన చేస్తున్నారని కోటపల్లి లో ఇతర మతస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో భజన భక్తులందరూ సైన్యంలా తరలి వెళ్లి ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు చెప్పాలని పోలీస్ స్టేషన్ ముందు భజన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇందులో కోటిపల్లి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
