
Trinethram News : తమిళనాడు : అధికమవుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం తమిళనాడు యువకుడు రామకిషోర్ వాచ్ రూపొందించారు.“దాడి జరుగుతున్నప్పుడు బాధితురాలు వాచ్పి ఫింగర్ ప్రింట్వేసి ఆగంతకుడికి తాకించగానే..5 కిలోవాట్ల కరెంట్ అతడికి ప్రసరించి షాక్తో అచేతన స్థితిలోకి వెళ్లిపోతాడు. గడియారం సెల్ఫోను అనుసంధానమై ఉన్నందున తల్లిదండ్రులు, పోలీసులకు బాధితురాలు ఎక్కడ ఉందనే సమాచారం వెళ్లిపోతుంది. ఇందులోని బ్యాటరీని అరగంట పాటు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
