చేపల కోసం వెళ్లి వరద ఉధృతికి కొట్టుకొని పోయిన వ్యక్తి
Trinethram News : నగరి మేజర్ న్యూస్
నగరి మధ్యాహ్నం చేపలు కోసమని కుశస్థలి నదిలో దిగిన చిరంజీవి సన్నాఫ్ సుబ్బయ్య పచ్చికాపల్లం అనే అతను వరద ఉధృతికి కొట్టుకొని పోతుంటే పోలీస్ సిబ్బంది మరియు నగరి గ్రామ యువకులు కలిసి రెండు గంటలసేపు నదిలో తాళ్ల సహాయంతో వెతకి అతన్ని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App