TRINETHRAM NEWS

తేదీ : 20/03/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఎచ్చెర్ల మండలం, సంతసీతారాం పురానికి చెందిన గాలి .అప్పల రెడ్డి తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెపై గొడవకు దిగి కత్తితో దాడి చేశాడు.

దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు త్రీనాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A husband who killed