WhatsApp Image 2024 08 01 at 22.47.43 modified
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 08 01 at 22.47.43 modified
వీధి కుక్కల స్వైర విహారం
ఇద్దరు చిన్నారులకు గాయాలు
గద్వాల పట్టణంలోని 3వ వార్డు పరిధిలోని హమాలీ కలనిలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి… ఈ దాడిలో చిన్నారులు హస్మిత,రీషికి తీవ్ర గాయాలు కగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు…

You cannot copy content of this page