గాజువాక అక్కిరెడ్డిపాలెం లో ఓ జంట ఆత్మహత్య

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ: గాజువాక అక్కిరెడ్డిపాలెం లో ఓ జంట ఆత్మహత్య

వెంకటేశ్వర కాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య

మృతులు పిల్లి దుర్గారావు,సాయి సుష్మితాలుగా గుర్తింపు

ఇద్దరూ అమలాపురానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు

అపార్ట్మెంట్ మూడు అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న గాజువాక పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top