జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 16 at 5.42.30 PM

TRINETHRAM NEWS

ప్రకాశం జిల్లా యువజన విభాగము ప్రధాన కార్యదర్శిగా ద్రోణాదుల శివ నాగు

ప్రకాశం జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ యువజన విభాగము ప్రధాన కార్యదర్శిగా యర్రగొండపాలెం పట్టణానికి చెందిన ద్రోణాదుల శివ నాగు నియామకం. వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు. ద్రోణాదుల శివ నాగు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

You cannot copy content of this page