TRINETHRAM NEWS

మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు

గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డి పై ఫిర్యాదు

నాలుగు సెక్షన్ల కింద మల్లారెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు

47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు

ఎమ్మార్వో తో పాటు మల్లారెడ్డి పై పిర్యాదు

ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ

శామీర్ పెట్ పిఎస్ లో మల్లారెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తో పాటు 420 కేసు నమోదు

Hyderabad: #Cyberabad Police booked 6 persons including BRS Medchal- MLA Malla Reddy under cheating 420 IPC and 3(1) (g) SC ST Act in a land case.

The complaint Bikshapathi Kethavath filed a Pliant with cops, stating 6 persons including the MLA cheated on his land, of extent 47 acres -18 guntas in Keshavaram village. The complainant said the land was given by his ancestors however on 3rd Nov, the said accused said they are going to get the land and did a P.T.