
KTR : త్రినేత్రం న్యూస్ : రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లయినా ఒక్క పని పూర్తి చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఖైరతాబాద్‌లో ఎస్ఐఆర్ పై నిర్వహించిన శిక్షణ, అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ…
రేవంత్ ప్రభుత్వం గరీబోళ్ల పొట్ట కొట్టిందని, హైడ్రా పేరుతో వందల ఇళ్లను కూలగొట్టి కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం బాకీలతో సహా లక్షన్నర రూపాయలు ఇస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
