
Peddi Tickets : త్రినేత్రం న్యూస్ : రామ్ చరణ్ నటించిన ‘పెద్ది‘ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 10 రోజుల గడువు నిన్నటితో (జూన్ 13) ముగిసింది. దీంతో నేటి (జూన్ 14) నుండి థియేటర్లలో రెగ్యులర్ ధరలకే టికెట్లు లభించనున్నాయి.
జూన్ 4 నుండి 13 వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాగా, నైజాం (తెలంగాణ) ప్రాంతంలో ఈనెల 12 నుంచే సాధారణ ధరలు అమల్లోకి వచ్చాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
