
APSDMA : విజయవాడ : ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొంది. మిగిలిన 23 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
