
Awareness : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 06; ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద దెందులూరు బాల సదన్ కు చెందిన ఇరవై మూడు మంది చిన్నారులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అవగాహన కల్పించారు. పోలీసులు విధులు, వ్యక్తిగత భద్రత, విద్యా ప్రాముఖ్యత గురించి వివరించారు.
సమాజంలో పోలీసుల బాధ్యతలను తెలియజేశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా మంచి మరియు చెడుపై అవగాహన కల్పించి ఉన్నతమైన జీవితానికి విద్య మూలమని నొక్కి చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe