Lorries Collided : పుంగునూరు సుగాలిమిట్టపై ఎదురెదురు ఢీకొన్న లారీలు దగ్ధం

TRINETHRAM NEWS
Lorries collided head-on on Sugalimitta

Lorries Collided : త్రినేత్రం న్యూస్ : అన్నమయ్య జిల్లా పుంగనూరు : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై టు చెన్నై జాతీయ రహదారి పుంగునూరు మండలం సుగాలి మిట్టపై శుక్రవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురు ఢీకొని దత్తమయ్యాయి.

ప్రమాదంలో పెద్ద లారీ, చిన్నలారీ పూర్తిగా కాలిపోవడంతో పెద్ద లారీలో ఉన్న చెన్నై పీరియంకు చెందిన హయత్ భాష కుమారుడు సయ్యద్ అలీ39 తీవ్రంగాగాయపడగా, స్థానికులు బాధితులని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top