Heavy Rain : ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు

TRINETHRAM NEWS
Heavy rain Andhra Pradesh

Heavy Rain : త్రినేత్రం న్యూస్ : ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. పిడుగుల సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top