
India-Oman Free Trade : Jun 01, 2026, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో భారత్-ఒమన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూన్ 1 నుంచి అమల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందం వల్ల హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా ఇంధన దిగుమతుల కోసం ప్రత్యామ్నాయం లభించినట్లేనని నిపుణులు భావిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
