Practical Awareness : జపాన్‌లో స్కూలు పిల్లలకు రోడ్డు భద్రతపై ప్రాక్టికల్ అవగాహన

TRINETHRAM NEWS
Practical awareness on road safety

Practical Awareness : జపాన్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు దాటే విధానం,ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, వాహనాల ప్రమాదాల గురించి ప్రత్యక్షంగా చూపించి పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.

మన దేశంలో కూడా ఒకప్పుడు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరం. భవిష్యత్ తరాన్ని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు మళ్లీ విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది.

రోడ్డు భద్రత అందరి బాధ్యత – అవగాహనే ప్రాణరక్షణ….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top