ECG : జేబులో పట్టేంత ఈసీజీ

TRINETHRAM NEWS
ECG that fits

ECG : త్రినేత్రం న్యూస్ : థర్మామీటర్లాగే సులభంగా ఈసీజీ పరీక్ష చేసుకునేందుకు ‘స్పందన్’ పరికరం అందుబాటులోకి వచ్చింది. అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే ఈ చిన్న పరికరం మొబైల్ యాప్తో పనిచేస్తుంది. దీనికి బ్యాటరీ, విద్యుత్ అవసరం లేదు. ఫోన్ నుంచే శక్తిని పొందుతుంది.

శరీరానికి లీడ్స్ అమర్చి, రెండు నిమిషాల్లో ఈసీజీ రిపోర్టును పీడీఎఫ్ రూపంలో పొందవచ్చు. గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరమైన వినూత్నమైన సాంకేతికత…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top