
ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఇంచార్జ్ చందు నాయక్.
Kothagolla Naresh Birthday : దేవరకొండ డివిజన్ మే 20, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం వృద్ధుల ఆశ్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు కొత్తగోళ్ళ నరేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ పాల్గొన్నారు అనంతరం వృద్ధులకు 25 కేజీల బియ్యం బ్రెడ్డు టీ బిస్కేటు పండ్లు వృద్ధులకు అందించారు.
ఈ కార్యక్రమం అనంతరం కొండమల్లేపల్లి బస్టాండ్ లో 100 మందికి భోజనం సదుపాయలు కల్పించారు వృద్ధుల ఆశ్రమంలో ఉన్న అమ్మలు మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ కొత్తగొల్ల నరేష్ కు ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి చందు నాయక్ మరియు వృద్ధుల ఆశ్రమం మెయింటినెన్స్ జానకి నరేష్ కు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నవీన్ రాజు అనిల్ సన్నీ గోపి తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

