జూలై 23, 2026
TRINETHRAM NEWS
Delhi Police Commissioner orders

Police Commissioner Orders : త్రినేత్రం న్యూస్ : ప్రభుత్వ వాహనాల వినియోగంపై కొత్త నిబంధనలుపోలీస్‌ శాఖలో కార్‌ పూలింగ్‌ తప్పనిసరి… వీఐపీ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య తగ్గింపు… ఒకే ఆఫీస్‌కు వెళ్లే అధికారులు ఒకే వాహనం వాడాలి… వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే సమీక్షలు
అధికారుల రాకపోకలు తగ్గించుకోవాలి… మెట్రో, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వాడాలని సూచన… నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు… మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page