జూలై 5, 2026
TRINETHRAM NEWS
Grand Idol Inauguration

Grand Idol Inauguration : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 13; లింగపాలెం మండలం, తువ్వ చలకరాయుడు పాలెం గ్రామంలో దెందులూరు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పర్యటించారు.

నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర స్వామి ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆయనను ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page