Old Man appeared NEET : తల్లి కోరిక కోసం ‘నీట్’ రాసిన 71 ఏళ్ల వృద్ధుడు

TRINETHRAM NEWS
old man appeared for NEET

Old Man appeared NEET : త్రినేత్రం న్యూస్ : కలలు కనడానికి,వాటిని నిజం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు లక్నోకు చెందిన అశోక్ బహార్. తనను డాక్టరుగా చూడాలన్న తల్లి ఆఖరి కోరికను నెరవేర్చడానికి ఆయన 71 ఏళ్ల వయసులో NEETకు హాజరయ్యారు.

కుర్రాళ్ల మధ్య కూర్చొని పరీక్ష రాసిన ఆయన పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం. ఓడిపోయామని ఆగిపోయే వారికి, వయసు అయిపోయిందని ఆశలు వదులుకునే వారికి ఈ పెద్దాయన కథ ఓ పెద్ద ఇన్స్పిరేషన్..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top