Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః ..మంగళవారం,ఏప్రిల్.7,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి మ2.04 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ తె3.35 వరకు
యోగం:వ్యతీపాత మ2.27 వరకు
కరణం:తైతుల మ2.04 వరకు తదుపరి గరజి తె3.06 వరకు
వర్జ్యం:ఉ7.10 – 8.57
దుర్ముహూర్తము:ఉ8.21 – 9.10
మరల రా10.51 – 11.38
అమృతకాలం:సా5.49 – 7.35
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:6.10
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news


