Pension Distribution : ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ

TRINETHRAM NEWS
Pension distribution with employees

Pension Distribution : ఏలూరి జిల్లా : ఏప్రిల్ 01: (త్రినేత్రం న్యూస్); జిల్లాలో రెండు లక్షల,యాభై ఆరు వేల, తిమ్మిది వందల ముప్పై ఐదు మంది పెన్షన్ లబ్ధిదారులకు రూపాయలు 112.89 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వె ట్రీ సెల్వి తెలిపారు. ఏలూరు ముప్పై ఐదు వ డివిజన్ లో ఆమె పంపిణీ చేశారు.

అదేవిధంగా మాట్లాడుతూ జిల్లాలోని ఐదు వేల పదహారు మంది వార్డు మరియు, గ్రామ సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. వందశాతం పంపిణీ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top