CM Chandrababu : ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరులో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

TRINETHRAM NEWS
CM Chandrababu Naidu participated in the 'Pedala Sevalo' program

CM Chandrababu : త్రినేత్రం న్యూస్ : నెల్లూరు జిల్లా : ‘అమరావతి’ రాజధానికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించేందుకు బిల్లు ప్రవేశపెట్టడంపై ఉదయగిరి ప్రజావేదిక సభ నుంచి స్పందించిన సీఎం చంద్రబాబు.

మూడు ముక్కలాట ద్వారా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు.. ‘అమరావతి‘ రాజధానికి చట్టబద్దత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం.

కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆ పార్టీ హాజరు కాలేదు.. ఇవాళ పార్లమెంటులో బిల్లు పెట్టి, దానిపై చర్చిస్తున్నారు.

‘అమరావతి’ని ఒక్క అంగుళం కూడా కదల్చలేరు.. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే..!

: సీఎం చంద్రబాబు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top