
Massive Explosion : కృష్ణాజిల్లా : మార్చి 31: (త్రినేత్రం న్యూస్) ; అవనిగడ్డ చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. పోలీస్ సిబ్బంది పరుగులు పెట్టారు. సీజ్ చేసిన టపాసులు కారులో ఎక్కిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది ఎస్సై తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కోర్టు కానిస్టేబుల్ పరిస్థితి విషయంగా ఉంది. కారు పూర్తిగా దగ్ధమైంది కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఘటన సంభవించినట్లు సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

