IPL-2026 : ఐపీఎల్-2026: నేడు మీ వీస్ క్ర్

TRINETHRAM NEWS
IPL-2026: MI vs KKR Today

IPL-2026 : త్రినేత్రం న్యూస్ : Mar 29, 2026, ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 సార్లు తలపడగా.. 24 విజయాలతో ముంబై ఇండియన్స్ ఆధిక్యంలో ఉంది.

అయితే మీ వీస్ క్ర్ మ్యాచ్ చరిత్రలో అత్యధిక స్కోరు (232) , అత్యల్ప స్కోరు (67) కేకేఆర్ పేరిటే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top