జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌

TRINETHRAM NEWS

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ. సుబ్బారెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top