
Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శుక్రవారం,మార్చి.27,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి మ12.31 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పునర్వసు సా5.41 వరకు
యోగం:అతిగండ రా12.19 వరకు
కరణం:కౌలువ మ12.31 వరకు తదుపరి తైతుల రా11.33 వరకు
వర్జ్యం:ఉ6.23 – 7.53 మరల రా1.18 – 2.49
దుర్ముహూర్తము:ఉ8.26 – 9.15
మరల మ12.28 – 1.16
అమృతకాలం:మ3.25 – 4.56
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.03
సూర్యాస్తమయం:6.07
శ్రీరామ నవమి
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

