Bus Accident : బస్సు ప్రమాదం.. స్పందించిన జాయింట్ కలెక్టర్

TRINETHRAM NEWS
Bus accident

Bus Accident : మార్కాపురం జిల్లా : మార్చి 26: (త్రినేత్రం న్యూస్); జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ స్పందించాడు. ఆ ప్రమాదం జరిగిన సమయానికి ఒక గంట ముందు కూడా బస్సు రిపేర్ చేసినట్లు డ్రైవర్ తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

ఈ ప్రమాదంలో మొత్తం పద మూడు మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.ఇరువై ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆ బస్సు కండిషన్ బాగోలేదని గుర్తించారు. అదేవిధంగా ప్రమాద సమయంలో అందులో నలభై ఒక్క మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు.
అందులో ఒక డ్రైవర్ సజీవ దహన మవగా, మరో డ్రైవర్, ఆయనతోపాటు క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top