Rashmika Receives Award రాష్ట్ర అవార్డు అందుకున్న రష్మిక

TRINETHRAM NEWS
Rashmika receives award

Rashmika Receives Award : త్రినేత్రం న్యూస్ : Mar 19, 2026, రాష్ట్ర అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నటి రష్మిక మందన్న తెలిపారు. ‘గర్ల్ ఫ్రెండ్‘ సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉందని, తెలంగాణ కోడలిగా ప్రేమను అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రేంవత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా స్పెషల్ అని, జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. తన పెర్ఫామెన్స్‌కు అవార్డు రావడం గర్వంగా ఉందని, ఇది మరిన్ని సినిమాలు చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చిందని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top