
MLA Thomas : త్రినేత్రం న్యూస్ : కార్వేటినగర మండలం మసీదు నందు సిద్ధమ్మ క్యాన్సర్ వ్యాధి ట్రీట్మెంట్కు 4,90,000 రూపాయల చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ చెక్కును పంపిణీ చేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి ఇంకా ఎంతమంది ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మనకి ఎప్పుడు అడిగినా సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తున్నారని ఆయనకి మన జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నం. గత ప్రభుత్వంలో కూడా ఇన్ని సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురాలేదని, మన టిడిపి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజల కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

