జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Major fire at SCB Medical College

Major Fire : త్రినేత్రం న్యూస్ : ట్రామాకేర్‌ విభాగంలో చెలరేగిన మంటలు, 10 మంది మృతి… ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు… రోగులను రక్షించి ఇతర వార్డులకు తరలించిన సిబ్బంది… దట్టమైన పొగతో 23 మంది సిబ్బందికి అస్వస్థత.. ప్రమాదంపై ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ దిగ్భ్రాంతి… మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా… ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఒడిశా సీఎం… గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం… ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం ఆదేశం

You cannot copy content of this page