Shekhar Reddy : నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఉలుపాల శేఖర్ రెడ్డి

TRINETHRAM NEWS

చింతపల్లి మార్చ్ 13, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం జి.పి రెడ్డి గార్డెన్స్ లో తీదేడు గ్రామానికి చెందిన దాసరి పద్మ వెంకటయ్య ల కుమార్తె అనూష జయ ప్రకాష్ ల నిశ్చితార్థ వేడుక లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి, ధేన్యతండ గ్రామ సర్పంచ్ రమావత్ కొండల్ నాయక్ లు పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మాల్ వ్యవసాయ శాఖ మార్కట్ మాజీ డైరెక్టర్ దాసరి తిరుపతయ్య,పి.ఏ.సి.యస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రు రామారావు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిమర్ల శ్రీను యాదవ్,కాయితి బచ్చిరెడ్డి,మర్రు శ్రీనివాసరావు,మర్రు సురెందర్ రావు,జూలురి శ్రీధర్,శివర్ల పర్వతాలు‌,మాదగోని కృష్ణ గౌడ్, బొడ్డు యాదగిరి,రెడ్డి పరమేష్,దాసరి ముత్తయ్య,రమావత్ మాంత్య నాయక్,వీరమల్ల జగదీష్,మెరిక శంకరయ్య,ఉడుత శంకరయ్య,రాశిక పాండయ్య,తదితరులు పాల్గొన్నారు.

Ulupala Shekhar Reddy participated in the engagement ceremony

You cannot copy content of this page

Scroll to Top