ఎవరైనా అక్రమ ఇసుక , మట్టి తరలిస్తే కఠిన చర్యలు.
డిండి ఎస్ ఐ , సీ హెచ్ :- బాలకృష్ణ.
డిండి (గుండ్ల పల్లి) మార్చ్ 12, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని గొనబోయిన పల్లి లో అక్రమంగా ఇసుక డంప్ నిల్వ చేసినట్లు సమాచారం మేరకు డిండి పోలీస్ సిబ్బంది, మరియు రెవెన్యూ సిబ్బంది తో కలిసి ఎస్ఐ బాలకృష్ణ అక్కడకు వెళ్లి చూసి పంచనామనిర్వహించి వాటిని(ఇసుక డంప్) ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఇసుక నిల్వ వుంచిన వ్యక్తులపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా ఇసుక, మట్టి , నిలువ చేసిన , అక్రమంగా రవాణా చేసిన కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


