ఆడబిడ్డకు పెళ్లి కానుకగా గెలిస్తే 5016 ఓడితే 2016 ఇస్తానన్న మాట సర్పంచ్ గా ఓటమిపాలైన మాట తప్పకుండా పెళ్లి కానుక ఆడబిడ్డకు 2016 రూపాయలు అంద జేత.
జనసేన పార్టీ ఇంచార్జ్;- చందు నాయక్
దేవరకొండ డివిజన్ మార్చ్ 12, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం కొర్ర తండ గ్రామపంచాయతీ ఆడబిడ్డకు పెళ్లి కానుక కొర్ర తండా గ్రామపంచాయతీ లో ఏ ఆడబిడ్డకైనా పెళ్లి జరిగితే సర్పంచ్ గా గెలిస్తే 5016 రూపాయలు ఓడితే 2016 రూపాయలు మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా కొర్ర తండా గ్రామంలో ఆడబిడ్డకు కానుకగా ఇస్తానన్న మాటను ఓటమి పాలైన తప్పకుండా కొర్రతండ గ్రామంలో జరిగిన ఆడబిడ్డ వివాహానికి కానుక గా 2016రూపాయలు అందజేశారు.
గ్రామాల్లో జరిగిన ప్రతి ఆడబిడ్డకి పెళ్లి కానుకగా అందజేయడం జరిగింది ఓడిన గెలిచిన ఇచ్చిన మాట జనసైనికులు తప్పరు పేదంటి ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా వారికి నా వంతుగా వారికి అందాలనేదే లక్ష్యం అని జన సేన నియోజక ఇన్చార్జి చందు నాయక్ అన్నారు ఈ కార్యక్రమంలో కొర్ర తండా గ్రామ పెద్దలు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చందు, మోహన్ నాయక్ మాజీ ఎంపిటిసి బిక్కు నాయక్ రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


