గుంటూరు జిల్లా : అమరావతి : మార్చి 10: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవి కాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎనబై ఆరు పట్టణ , స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారులను నియమించనుంది.
వీటిలో పదకొండు మున్సిపల్ కార్పొరేషన్ లు,డెబ్భై ఐదు మున్సిపాలిటీ నగర పంచాయతీలు ఉన్నాయి.
అదేవిధంగా కొత్తగా ఎన్నికైన పాలకవర్గాల బాధ్యతలు చేపట్టే వరకు లేదా! ఆరు నెలల పాటు ఆ పాలన
కొనసాగనుంది.
ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


