Crude Oil Prices : ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధరలు

TRINETHRAM NEWS

Trinethram News : వంద డాలర్లు దాటిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర.. నాలుగేళ్ల తర్వాత వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్..

ఒక్కరోజే 16 శాతం పెరిగిన ముడి చమురు.. వారంలోనే 33 డాలర్లకు పైగా పెరిగిన క్రూడ్ ఆయిల్.. 70 డాలర్ల నుంచి ఏకంగా 109.14 డాలర్లకు క్రూడ్ ఆయిల్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Crude oil prices hit by Iran war

You cannot copy content of this page

Scroll to Top