చింత పల్లి మార్చ్ 06, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి లో యూరియా కొరతను నిరసిస్తూ రైతులు ధర్నా చేపట్టారు. గంటల తరబడి క్యూలో నిల్చున్న ఎరువులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ పోర్టల్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే యూరియా నిల్వలు అయిపోతున్నాయని
పంటలకు సమయానికి యూరియా అందక సాగు దెబ్బతింటోందనివాపోయారు. అధికారులు వెంటనే స్పందించి సరిపడా స్టాక్ అందుబాటులోకి తెచ్చి రైతులకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


