కృష్ణాజిల్లా : మార్చి 5: (త్రినేత్రం న్యూస్); గన్నవరం ఎయిర్ పోర్టు లో ఇండిగో విమానం అత్యవసరంగా నిలిపివేశారు. హైదరాబాదుకు వెళ్లాల్సిన ఈ విమానం రన్ వే పై టేక్ కాప్ కు సిద్ధమవుతుండగా వెంటనే అప్రమత్తమై విమానాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.
అందులో మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు సుమారు డెబ్భై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


