Solar Lights Installed : అమెజాన్ సంస్థ వారి సహకారంతో సోలార్ లైట్స్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి… షాబాద్ మండల్ పెదవేడ్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు గ్రామ సర్పంచ్ చక్కటి రాజ సులోచన(దేవేందర్ రెడ్డి) ఆధ్వర్యంలో అమెజాన్ సంస్థ వారి సహకారంతో గ్రామం లో సోలార్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

చేస్తున్న అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే పెదవేడు గ్రామ అభివృద్ధి పనులు పై ఇలాంటి ఇంకెన్నో పనులు చేపట్టాలని గ్రామ ప్రజలు సర్పంచ్ రాజ సులోచన (దేవేందర్ రెడ్డి) మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ అలాగే మన గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

కార్యక్రమం లో డిప్టీ సర్పంచ్ రవిందర్ నాయక్.వార్డ్ సభ్యులు కార్యదర్శి సింధు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Solar lights installed

You cannot copy content of this page

Scroll to Top