ఆగస్ట్ 15, 2026

WhatsApp Image 2023 12 10 at 2.28.35 PM

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం యశోద దవాఖాన లో మాజీ సీఎం కెసిఆర్ ను పరామర్శించారు.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు., యశోద డాక్టర్లను కలిసి
కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు….

You cannot copy content of this page