జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 29 at 10.56.08 AM

TRINETHRAM NEWS

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

కాంగ్రెస్ మహాకూటమి నుంచి నితీశ్(జేడీయూ) బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

You cannot copy content of this page