Drug Mafia Don Killed : వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం

TRINETHRAM NEWS

Trinethram News : మెక్సికో: ప్రపంచ దేశాలను వణికించిన డ్రగ్‌ మాఫియా డాన్‌ ఎల్‌ మెంచో హతమయ్యాడు. మెక్సికో సైన్యం మెరుపు దాడుల్లో అతడు హతమైనట్లు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు.

అయితే.. అతడి మరణం మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాకాండకు దారితీసింది. ముష్కరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగలబెట్టారు. రహదారులను దిగ్బంధించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

World's Most Wanted Drug Mafia Don Killed

You cannot copy content of this page

Scroll to Top