Trinethram News : ఉదయం ఉట్నూరు మండలం శ్యామ్ పూర్ లో బ్రిడ్జి పై నుంచి అర్టీసీ బస్సు కిందపడింది. అసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు..! ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్ లోని బ్రిడ్జి పై నుంచి కింద పడిపోయిన బస్సు..!
ఘటనలో ఐదుగురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు..! స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని చికిత్స కోసం అసుపత్రికి తరలించారు.!
ఇరుకుగా ఉన్న ఈ బ్రిడ్జిపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్న స్థానికులు..!
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


