Bauxite Mining : బాక్సైట్ జోలికొస్తే సహించం

TRINETHRAM NEWS

అరకులోయ ఫిబ్రవరి 17, (త్రినేత్రం న్యూస్): కూటమి ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాలైన చింతపల్లి జరిలే ప్రాంతాలతో పాటు అరుకు ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బాక్సర్ తవ్వకాలను తెరపైకి ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుందని ఇదే జరిగితే రాబోయే రోజుల్లో గతంలో జరిగే పరిణామాలు ఏమైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులు చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందని ఆయన అన్నారు ఈ బాక్సైట్ తవ్వకాల వలన గిరి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు ఇప్పటికే ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధి శూన్యమని ఈరోజు కూడా డోలుమాతలు తప్పనిసరి పరిస్థితి అవుతుందని గిరి గ్రామాలకు రహదారి సౌకర్యాలు కూడా లేవని మంచినీటి కొరత కూడా ఎక్కువగా ఉందని ఇలాంటి పరిస్థితులను సమర్ధంగా నిర్మూలించి ప్రజలు ఆదుకోవాలి కానీ ఇప్పుడు ఈ బాక్సైడ్ తవ్వకాలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం కాదని ఆయన అన్నారు ఇదే జరిగితే ఆపడానికి దేనికైనా వెనుకాడమని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెనుకంచి వేసి గిరి గ్రామాలకు ఉన్న సమస్యలను తీర్చవలసిందిగా ఆయన అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will not tolerate bauxite mining

You cannot copy content of this page

Scroll to Top