దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 16 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో సాయి రమ్య ఫంక్షన్ హాల్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్& ఉప సర్పంచ్ ల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ సంఘం గౌరవ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా గొడుకొండ్ల గ్రామ సర్పంచ్ కాశగోని వెంకటయ్య కు ఘనంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు గ్రామ నాయకులు, అభిమానులు, పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


