Bill Gates meets Chandrababu : చంద్రబాబుతో బిల్‌ గేట్స్‌ భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం సచివాలయానికి చేరుకుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లతో సమావేశమయ్యారు.
సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ను బిల్‌ గేట్స్‌ సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్‌ విధానాలు, వాటి ద్వారా సాధిస్తున్న ఫలితాలపై చంద్రబాబు వివరణ ఇవ్వనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bill Gates meets Chandrababu

You cannot copy content of this page

Scroll to Top